ముందు మాట ...!

నేను చూస్తున్నది కల కాదు కద! తెలుగు లో BLOG అనేది ఒకటి CREATE చెయొచ్చు అని నేను ఏ రొజూ అనుకొలా. Blog ని మొదలు పెట్టడం కన్న నాకు ఆశ్చర్యం వేసేది, నేను ఇలా తెలుగు లో రాస్తాను అనేది.నా మిత్రులు ఎప్పుడు చెప్పే వారు, నేను తెలుగు లొ రాస్తే బాగుంటుందని. పాపం వాల్లు అల అనడం లొ తప్పు లేదు లెంది, ఎందుకంటె నేను వరితో మట్లాడిన తెలుగు అలాంటిది మరి.

కాని, ఇప్పుడు రాయబోయె Blog నిశ్చయంగ తెలుగు లొ ఉన్న, ఎవరికి నచ్చక పోవచ్చు. ఎందుకంటే, నేను రాయబొయే విషయం అలాంటిది కాబట్టి.

ఈ Blog పూర్తిగా మతానికి అంకితం. మతం అంటే నాకెమి అన్ని మతాలను కడిగేయాలనె అలొచన లేదు, నేను చూసిన, విన్న, చదివిన వాటిని బట్టి నాకు సరైన మతం అని అనిపించిన దాని గురించి నెను చెప్పాలని నా ఆశ.

నాకు తెలుసు, నేను రాయాలి అనుకుంటున్నది చలా సున్నితమైనదని, ఐనా నెను ఎవరి మనొ భావాలను కించ పరచకుండా, నా opinion, మరియు నేను చదివింది మాత్రమే రాస్త. నా ఈ అలొచన నా మిత్రులకెవరికైన కష్టమనిపిస్తే, మీ కొసం నా English blog ని తెరిచే ఉంచాను ఇంకా!.(ఐనా నా వెదవ Build Up కాక పొతే, నా బ్లొగ్ ని ఇంతకు ముందు ఎవరు చదివారని? )

ఏది ఎమైనా,
ఆంధ్ర ఫ్రదేశ్ లొ పుట్టిన వాల్లందరిని తెలుగు వాల్లు అంటరు అని అంటె, నేనూ ఒక తెలుగు వాన్నె. లేద తెలుగు మాట్లాడే ప్రతీ వాడు, తెలుగు వాడు అంటే, నేను ఒక తెలుగు వాన్నె. తెలుగు లొ మాట్లాడే ప్రతీ వాదు, హిందూ మతస్తుడు అంటే, నన్ను క్షమించాలి, నేను తెలుగు వాన్ని అని చెప్పుకోలెను.

Well,
నేను, తెలుగు వాడిని ఐనా కాకపొయినా, నేను తెలుగు మట్లాడడం ఇస్ట పడుతాను కాబట్టి, నేను నా లాగే తెలుగు మాట్లాడే, మిత్రులకొరకు నా ఈ blog సహాయపడుతుంది అని ఆశిస్తున్న.

As Usual గా,
basic గా, తెలుగు రాయక చాలా రోజులు అవుతొంది, దాదాపు 8 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలుగు లిపి ని స్ప్రుశించక., ఎన్నో తప్పులు దొర్ల వచ్చు, నా శాయాషక్తులా అక్షర దోషాలు లెకుండా రాయడానికి ప్రయత్నిస్తా,
కానీ, నేను ఇంకా ఈ Software కి అలవాటు పడలేక పొవడం వల్ల , కాస్త ఇబ్బంది face చేయల్సి వస్తొంది.

ఇంకో సమస్య, నేను తెలుగు లొ పూర్తిగ రాయలెకపొతున్న, ఈ అమెరికా ప్రభావం వల్ల. అందుకే నా తెలుగు కాస్తా, తెంగ్లిష్ అయ్యింది. కావున దయచెసి, నా వచ్చీ రానీ ఈ తెలుగు లొ తప్పులెంచక, నేను చెప్పే విషయాన్ని(Content) మాత్రమె చూడాల్సిందిగా (గమనించాల్సిందిగా) నా మనవి.

ఓహ్హ్, అసలు విషయం చెప్పడమె మరచిపొయాను, నేను రాయబోయెది ఇస్లాం గురించి. ఇస్లాం పట్ల సామాన్య ప్రజానికానికి ఉన్న misconception ని తొలగించడానికి మరియు ఇస్లాం గొప్పతనం గురించి చెప్పాలని తపన.
మరో మారు చెపుతున్నా, నేను వేరే ఏ మతాన్ని దూశించను, వాటి గురించి చెప్పను.